పవన్ కళ్యాణ్ రాజకీయంగా మైలేజ్ కోసం సామాజిక సమీకరణాలను తీసుకువస్తున్నారా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరహర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మన్నటి వరకూ అన్ స్టాపబుల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.