MP Balashauri : ఎంపీ బాలశౌరిని జనసేనలోకి ఎవరు పంపారు? టీడీపీని కాదని.. జేఎస్పీకి ఎందుకు వచ్చారు?
బందర్ వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balashauri).. ఎవరు ఊహించని విధంగా వైసీపీకి రాజీనామా ( Resignation) చేసి జనసేనలోకి జంప్ అయ్యారు. అధికార పార్టీ ఎంపి ఏకంగా.. ఒక్క ఎమ్మెల్యే (MLA) సీటు కూడా లేని పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.