dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Political Entry

#Political Entry

Home minister anita salute madam

Vangalapudi Anita : హోం మినిస్టర్‌ అనిత సెల్యూట్‌ మేడం

June 14, 2024 | 04:41 PM

28 ఏళ్లకే పొలిటికల్‌ ఎంట్రీ. రెండేళ్లలోనే ఎమ్మెల్యే పదవి. పనిలో సమర్థత.. అధినేత పట్ల విధేయత.. ఇవే వంగలపూడి అనితను నేడు ఆంధ్రరాష్ట్రానికి హోంమంత్రిని చేశాయి.

Transgender to compete against pawan in pithapuram

Pawan Kalyan : పిఠాపురంలో పవన్‌ మీద పోటీగా ట్రాన్స్‌జెండర్‌..

April 9, 2024 | 04:50 PM

త్వరలో ఏపీలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం (Pithapuram) సీటు ఇప్పుడు అన్నిటికంటే హాట్‌ సీట్‌. ఎందుకంటే స్వయంగా జనసేన (Janasena) అధినేత పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.

Latest buzz on vijays last movie

Vijay : విజయ్ లాస్ట్ మూవీపై లేటెస్ట్ బజ్

April 3, 2024 | 10:32 AM

కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో విజయ్‌కు (Vijay Dhalapathy) ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ స్టార్‌ హీరో (Star Hero) త్వరలో పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం విజయ్ తన 68వ సినిమాగా (68th Movie) ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The Greatest Of All Time) అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Ycp special focus in payakaraopet in all plans to defeat her

Vizag YCP : పాయకరావుపేటపై వైసీపీ స్పెషల్ ఫోకస్… ఆమెను ఓడించడానికి ఎన్ని ప్లాన్లో !

March 5, 2024 | 03:00 PM

ఉమ్మడి విశాఖపట్టణం (Visakhapatnam) జిల్లాలో మిగతా అన్ని సీట్లు ఒక లెక్క. పాయకరావుపేట ఒక లెక్క అంటోందట వైసీపీ (YCP). టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) టార్గెట్‌గా ఎక్స్ ట్రా డోస్‌ ఇవ్వాలనుకుంటోందట అధికారపార్టీ అధినాయకత్వం.

Bjp mp ticket for veerappans daughter

Veerappan’s daughter : వీరప్పన్‌ కూతురికి బీజేపీ ఎంపీ టికెట్‌ !

March 4, 2024 | 12:47 PM

ఏనుగు దంతాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ (Smuggling) అంటే ఇండియాలో ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చే పేరు వీరప్పన్‌. కళ్లముందే సరుకు మాయం చేశాడన్నా అని పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun) గురించి పోలీసులు చెప్పే డైలాగ్‌.. వీరప్పన్‌ (Veerappan) కు సరిగ్గా సరిపోతుంది. వీరప్పన్‌ చెయ్యి పడిందంటే సరుకు మాయం కావాల్సిందే. ఏనుగు దంతాలు, ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేయడం.. అడ్డు వచ్చిన అధికారులను కిడ్నాప్‌ చేయడం లేదంటే చంపేయడం.

On the occasion of sr ntrs 28th death anniversary his rare pictures are for you

NTR’s 28th death anniversary : సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్థంతి సంర్భంగా ఆయన అరుదైన చిత్రాలు మీకోసం..

January 18, 2024 | 05:54 PM

సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్థంతి సంర్భంగా ఆయన అరుదైన చిత్రాలు మీకోసం..

Nanis political campaign do you know for which party

Nani’s political campaign : నాని రాజకీయ ప్రచారం.. ఏ పార్టీ కోసమో తెలుసా..?

November 18, 2023 | 03:40 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ మామూలుగా లేదు.. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో ప్రచారం హోరెత్తిపోతోంది. ఇలాంటి టైమ్ లో మీ ఓటు మాకే అంటూ రంగంలోకి దిగాడు నేచురల్ స్టార్ నాని. ఏంటి చూస్తున్నది నాని నేనా..పొలిటికల్ గెటప్పేంటి? ఓట్లు అడగడం ఏంటి?

Key comments of kollywood vijay dalapathy on political entry

Vijay Dalapathy : రాజకీయ వ్యూహం.. రజనీపై విజయ్ సంచలన కామెంట్స్

November 3, 2023 | 10:38 AM

దళపతి విజయ్ కు కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా  చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అస్సలు వివరించక్కర్లేదు. విజయ్ సినిమా వచ్చిందంటే.. ప్రచార బాధ్యతను వారే తీసుకుంటారు.. మూవీ మేకర్స్ కంటే ఎక్కువ పబ్లిసిటీ చేస్తుంటారు. అందుకే ప్లాప్ సినిమాలైనా సరే మినిమమ్ వసూళ్లతో బయటపడుతుంటాయి. అంతటి ఆదరణ ఉంది విజయ్ కు అభిమానుల్లో.

Bala krishna shocking comments on telangana tdp elections

Bala Krishna: తెలంగాణలో టీడీపీని మళ్ళీ బ్రతికిస్తా

October 5, 2023 | 12:45 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం వైఖరి ఇదే.

Nara brahmanis words on chandrababus arrest filled tdp circles with enthusiasm

Nara Brahmini: బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా ?

September 18, 2023 | 01:43 PM

నారా బ్రహ్మణీ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపడతారా. నిన్న ప్రెస్ మీట్ తో అర్థమైంది ఏంటి. పార్టీలో శ్రేణులు ఈమెకు స్వాగతం పలుకుతారా.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam