Modi and Sha: తెలంగాణలో డీలాపడిపోయిన బీజేపీ.. మోదీ, అమిత్ షా మీదే నేతల ఆశలు!
కర్ణాటక ఫలితం బీజేపీ మీద చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవడమే కాదు.. రంగులు కనిపించాయ్ కళ్లముందు బీజేపీ నేతలకు అనే జోకులు పేలుతున్నాయ్ సోషల్ మీడియాలో! కర్ణాటకలో బీజేపీ ఓటు బ్యాంక్ తగ్గలేదు అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నా.. అది కాదు మ్యాటర్.