Poonam Kaur

Poonam kaur on Vijaysai reddy: విజయసాయి రెడ్డిపై…. పూనం సంచలన ట్వీట్

Poonam kaur on Vijaysai reddy: విజయసాయి రెడ్డిపై…. పూనం సంచలన ట్వీట్

విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తనపై వస్తున్న ఆరోపణలపై విజయసాయి రెడ్డి స్పందించిన తీరుతో ఈ ఇష్యూ మరింత వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే శాంతి మీడియా ముందుకు వచ్చి తన బిడ్డకు తండ్రి సుభాష్‌ అని చెప్పడం.. నేను కాదని సుభాస్‌ అనడం.. ఇదంతా నడుస్తున్న సమయంలో శాతి భర్త ఆధారాలతో మీడియా ముందుకు రావడంతో ఈ కథ ఓ పెద్ద సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో తన ట్వీట్ల ద్వారా ఎప్పుడు వివాదాలు వెంటేసుకుని తిరిగే పూనం కౌర్‌ విజయ్‌సాయి రెడ్డిపై సంచలన పోస్ట్‌ చేశారు.