dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » POPULATION

#POPULATION

Germany cortoon about india and china

Germany: భారత్‌ విషయంలో బలిసి కొట్టుకుంటున్న జర్మనీ.. చైనా ముందు మనల్ని తక్కువ చేస్తూ చెత్త గీతలు..

April 26, 2023 | 05:15 PM

జనాభాలో ప్రపంచంలోనే టాప్‌లో నిలిచింది భారత్‌. చైనా సెకండ్‌ ప్లేస్‌కు పడపోయింది. జనాభా పెరగడంతో నష్టాల కంటే లాభాలే ఎక్కువ. పెరిగిన జనాభాలో యువకుల శాతమే ఎక్కువ. ఏ దేశానికి లేని యువశక్తి భారత్ సొంతం. అంటే వర్క్ ఫోర్స్ ఎక్కువ మనకి ! కోట్లకు కోట్లు ఖర్చు చేసినా.. ఏ దేశం కొనలేని బలం ఇది. అలాంటిది ఇదే జనాభాను కారణం చూపిస్తూ.. జర్మనీలో వంకర రాతలు రాసిందో పత్రిక.

Low population countries

Low Population: 30 వేల మంది జనాభా కూడా లేని దేశాలు ఇవే..

April 21, 2023 | 08:00 PM

పాపులేషన్‌లో ఇండియా నెంబర్‌ వన్‌ పొజిషన్‌కు రీచ్‌ అయ్యింది. ఇప్పటి వరకూ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్న చైనాను సెకండ్‌ ప్లేస్‌కు నెట్టేసింది. రీసెంట్‌ కౌంట్‌ ప్రకారం ఇండియన్‌ పాపులేషన్‌ 142 కోట్ల 86 లక్షలు. ఇండియా నెంబర్‌ వన్‌లో ఉంది సరే.. కానీ కనీసం లక్ష మంది ప్రజలు కూడా లేని చాలా దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. వాటికన్‌ సిటీ వరల్డ్‌లోనే అన్నిటికంటే చాలా చిన్న దేశం ఇక్కడ ఓన్లీ 518 మంది మాత్రమే నివసిస్తున్నారు.

India beet the china population

India Population: ఆ విధంగా ముందుకు..! జనాభాలో చైనాను దాటేశాం..!

April 19, 2023 | 07:00 PM

కొట్టేశాం.. చైనాను వెనక్కు నెట్టేశాం..! భారతీయులంతా కాలరెగరేసుకు తిరగండి.. గర్వంగా చెప్పుకోండి.. ఇంతకీ మనం ఎందులో చైనాను కొట్టేశాం అంటారా.? జనాభాలో..అవును తాజా లెక్కల ప్రకారం చైనా జనాభాను మనం దాటిపోయాం. ప్రపంచ జనాభాలో ఇప్పుడు మనమే నెంబర్‌ వన్. ఇప్పట్లో మనల్ని కొట్టేవారు లేరు. రారు. ప్రస్తుతం భారత జనాభా 142.86కోట్లు... చైనాకంటే మన జనాభా 29లక్షలు అధికం..ప్రపంచ జనాభాలో ఐదోవంతు భారత్‌లోనే ఉంది.

South korea suffering with unmarrital thirtys

South Korea: ముప్పై ఏళ్లు దాటినా పెళ్లి కాని యువతీయువకులు.. దేశ జనాభా మీద తీవ్ర ప్రభావం..!

March 16, 2023 | 07:45 PM

ప్రపంచానికి ఏమైంది. ఒకవైపు జనాభా తగ్గిపోతుందని ఆందోళన చెందుతుంది చైనా. మరోవైపు యువకుల సంఖ్య తక్కువగా ఉందని ఇబ్బంది పడుతోంది జపాన్. ఇప్పుడు ఈరెండింటి స్థానంలోకి ముచ్చటగా మూడో దేశం వచ్చి చేరింది. అయితే దీని సమస్య కొంచం ఇంచు మించు ఇలాంటిదే అయినప్పటికీ ఈ రెండింటికి భిన్నంగా ఉంటుంది. అదే పెళ్లి చేసుకునే వారి వయసు 30కి పైన ఉండటం. గతంలో చైనా, జపాన్ ల సమస్యను చూశాం. ఇప్పుడు దక్షిణ కొరియా సంగతేంటో చూద్దాం. ఎందుకిలా అయ్యిందో వివరంగా తెలుసుకుందాం.

Japan population crisis effect

Japan population: ముసలోళ్లతో జపాన్‌కు కొత్త చిక్కులు..!

March 7, 2023 | 04:53 PM

ప్రపంచంలో మంచి ఖ్యాతి గణించిన దేశాలకు ఏమైంది. నిన్నటి వరకూ చైనా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటే నేడు అదే పరిస్థితి జపాన్ ఎదుర్కోంటోంది. దీనివల్ల దేశంలో పరిస్థితి అతలాకుతం అవుతోంది. భవిష్యత్ మీద ఆశ సన్నగిల్లుతోంది. జపాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. దీనికి ముఖ్యకారణాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

China population most decreased %e0%b0%9a%e0%b1%88%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b %e0%b0%b5%e0%b0%bf%e0%b0%82%e0%b0%a4%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%b8%e0%b1%80 %e0%b0%aa%e0%b1%86%e0%b0%b3

CHINA POPULATION MOST DECREASED: చైనాలో వింతపాలసీ -పెళ్లికాకుండానే పిల్లలు కనవచ్చు..!

February 2, 2023 | 12:06 PM

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam