dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Power Politics

#Power Politics

Rose lotus friendship kcrs idea is

BJP BRS SHARING : గులాబీ, కమలం ఫ్రెండ్షిప్.. కేసీఆర్ ఆలోచన ఏంటంటే…

February 17, 2024 | 11:15 AM

తెలంగాణలో గులాబీ, కమలం కలిసి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్ ‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కలసి పోటీ చేస్తే..ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది. ఆ దిశగా చర్చలు ప్రారంభం కావొచ్చు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP), కాంగ్రెస్‌ (Congress) తో కయ్యం పెట్టుకోవడం కన్నా... ఏదో ఒక పార్టీతో నెయ్యమే మంచిదని బీఆర్‌ఎస్‌ పెద్దలు డిసైడ్ అయ్యారు తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది.

Current in karnataka is only 5 hours new uproar with kumaraswamys criticism

Karnataka Power politics : కర్ణాటకలో 5 గంటలే కరెంట్ ..? కుమారస్వామి విమర్శలతో కొత్త రచ్చ

November 12, 2023 | 01:21 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ప్రచారంలో విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ మధ్య రచ్చకు దారితీస్తోంది. తెలంగాణలో విద్యుత్ సప్లయ్ కి భరోసా ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక (Karnataka) లో ఏం వెలగబెడుతుందో గమనించాలని BRS కోరుతోంది. కర్ణాటకలో రైతులకు 5 గంటల పవర్ ఇవ్వడానికి దిక్కులేదని.. తెలంగాణలో ఎలా సాధ్యమవుతుందని BRS చీఫ్ కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అయితే.. కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలని కోరుతున్నారు. ఇదే టైమ్ లో కర్ణాటకలో జేడీఎస్ అధినేత కుమార స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ ని ఇరాకటంలోని నెట్టాయి.

The meeting of the congress working committee will be held on october 9 in delhi

Congress CWC Meeting: ఢిల్లీ వేదికగా అక్టోబర్ 9న సీడబ్యూసీ సమావేశం.. చర్చించబోయే అంశాలు ఇవే

October 6, 2023 | 07:59 AM

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు. మూడు నెలల వ్యవధిలో నాలుగోసారి. నాయకులతో తరచూ సంప్రదింపులు.

If chandrababu is arrested in the ap skill development scam there will be no sympathy from the public

Chandrababu Arrest: సానుభూతి ఎందుకు రాలేదు.. టిడిపిలో ఇప్పుడు ఇదే చర్చ

September 27, 2023 | 11:51 AM

చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితి ఏంటి? పార్టీ ఆడాలనుకుంటున్న సింపతీ గేమ్‌ వర్కౌట్‌ అవుతోందా? లీడర్స్‌ అనుకున్న రేంజ్‌లో సానుభూతి వెల్లువెత్తుతోందా? నాయకుల మనసులో ఉన్నదేంటి? చంద్రబాబు కుటుంబ సభ్యులు చెబుతున్నదేంటి? అసలు అరెస్ట్‌ తర్వాత తెలుగుదేశం గ్రాఫ్‌ పెరిగిందా? రాష్ట్రం లో చాలా మంది ఇదే చర్చించుకుంటున్నారు.

Pawan have no political strategy

Pawan Kalyan: మంత్రుల గొడవలో తలదూర్చి అభాసుపాలు.. వ్యూహం లేని రాజకీయం చేస్తున్న పవన్‌ !

April 18, 2023 | 07:30 PM

ఆవిర్భావ వేడుకల తర్వాత ట్వీట్లకే పరిమితం అయిన పవన్.. చాలా గ్యాప్ తర్వాత ఓ వీడియో విడుదల చేశారు. తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రులు చేస్తున్న కామెంట్లను ఖండించారు. తెలంగాణ జనాలను ఏమైనా అంటే మాములుగా ఉండదు మరి అని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడే జనాలకు కన్ఫ్యూజన్ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. ఏపీ మీద కామెంట్లు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు కోపం వచ్చింది. హరీష్, కేటీఆర్‌కు.. గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam