dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » PRABHAKAR RAO

#PRABHAKAR RAO

Prabhakar rao urges us government to recognize zakiya as a refugee

ట్రంప్ నన్ను కాపాడు: ప్రభాకర్ రావు రిక్వస్ట్

November 29, 2024 | 01:21 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థి గా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేసారు.

He is the one who destroyed the hard disk praneet rao is a sensation in the tapping case

Phone Tapping : హార్డ్‌డిస్క్‌ ధ్వంసం చేయమన్నది ఆయనే.. ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు సంచలనం..

May 30, 2024 | 10:40 AM

తెలంగాణలో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ మెడకు.. ట్యాపింగ్ వ్యవహారం చుట్టుకుంటోంది. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాలతో ఇదంతా జరిగిందని.. భుజంగరావు, రాధాకిషన్ రావు సంచలన వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది.

Those four did it sensation in phone tapping case

Phone Tapping : ఆ నలుగురే చేయించారు.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం

April 13, 2024 | 12:30 PM

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ (Phone Tapping) వ్యవహారం త్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. ఈ కేసులో రోజు రోజుకు అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

10 brs leaders in tapping case next week notices

TAPPING 10 : ట్యాపింగ్ కేసులో 10మంది BRS నేతలు.. వచ్చే వారంలో నోటీసులు ?

April 10, 2024 | 10:18 AM

KCR హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) BRS నేతల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటి దాకా మొత్తం 10 మంది గులాబీ నేతలు ఈ ట్యాపింగ్ వెనుక ఉన్నట్టు పంజాగుట్ట పోలీసులు (Panjagutta Police) గుర్తించారు.

40 women sexually assaulted phone tapping atrocities

PHONE TAPPING : 40మంది ఆడవాళ్ళను లైంగికంగా… ఫోన్ ట్యాపింగ్ దారుణాలు

April 8, 2024 | 10:44 AM

ప్రతిపక్ష నేతలను టార్గెట్ గా చేసుకొని BRS సర్కార్ లోని పెద్దలు చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ సామాన్యుల సంసారాల్లోనూ నిప్పులు పోసింది.

If prabhakar rao becomes an approver a noose for the brs leaders

Phone Tapping Prabhakar Rao : ప్రభాకర్ రావు అప్రూవర్ గా మారితే… ఆ BRS లీడర్ల మెడకు ఉచ్చు !

April 1, 2024 | 09:57 AM

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కీలక పరిణామం జరగబోతోంది. BRS ప్రభుత్వంలో SIB ఛీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావు (Prabhakar Rao)... అమెరికా నుంచి తిరిగొస్తున్నారు.

Can the government listen to us what does the telegraph act say

Telegraph Act : మనం మాట్లాడేది ప్రభుత్వం వినొచ్చా? టెలిగ్రాఫ్ చట్టం ఏం చెబుతుంది ?

March 30, 2024 | 10:15 AM

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంతో ఇప్పుడు అందరికీ ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. భార్యా భర్తలు, కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ ...ఇలా మనం ఎవరితో మాట్లాడుకున్నా... ప్రభుత్వానికీ... ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ వ్యవస్థకు (Police System) వినే అధికారం ఉందా. మనకు ప్రైవసీ లేదా ? మన స్వాతంత్ర్యంపు హక్కుకు భంగం కాదా ? అసలు టెలిగ్రాఫ్ చట్టం (Telegraph Act) ఏం చెబుతోంది.

Jail for police officers lookout notice for channel md

TAPPING CASE : పోలీస్ అధికారులకు జైలు.. ఛానల్ ఎండీ కోసం లుకౌట్ నోటీస్

March 24, 2024 | 12:21 PM

స్వామి కార్యంతోపాటు స్వకార్యం కూడా చేసిన ముగ్గురు పోలీస్ అధికారులు జైలు పాలయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Govt) హయాంలో ఆ పార్టీ ముఖ్యనేత ఇచ్చిన ఆదేశాలతో ప్రతిపక్షనేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు.

Bhatti vikramarka assembly speech telangana assembly

Telangana Assembly : విద్యుత్‌ శాఖను నిండా ముంచారు..

December 21, 2023 | 01:25 PM

విద్యుత్‌ శాఖను నిండా ముంచారు..

Ts corporation chairmans resigned for their posts

TS CORPORATION: రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా.. సీఎస్‌కు లేఖల సమర్పణ..

December 4, 2023 | 05:05 PM

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో కొనసాగుతున్న ముఖ్య సలహాదారులు, ఓఎస్డీలు, ఇతర విభాగాధిపతులుగా పని చేసిన వాళ్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఇదివరకే జెన్‌కో ఎండీ డీ ప్రభాకర్ రావు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రమణాచారి తన సలహాదారు పదవికి రాజీనామాలు చేశారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam