నిజంగానే ఎక్కడున్నా ఈయన రాజే..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగినా, ఆ స్టార్డమ్ తలకెక్కించుకోకుండా, ఎంతో సౌమ్యంగా, మితభాషిగా ఉండే వ్యక్తిత్వం ఆయనది. అయితే, ప్రభాస్ విషయంలో అభిమానులకు ఒక చిన్న అసంతృప్తి ఉంది.