Salar : సలార్ స్నేహితుడి ప్రేమకథ ..
ప్రస్తుతం ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా సలార్ హాట్ టాపిక్ అయ్యింది. బాహుబలి తరువాత హిట్ ఖాతా తెరవని ప్రభాస్.. ఆ రేంజ్ హిట్ కోసం సలార్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చేశాడు. పృథ్విరాజ్ సుకుమారన్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమా రికార్డుల పునాదులను పెకిలించి ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే, ప్రభాస్ స్నేహితుడిగా నటించిన మలయాళీ నటుడు పృథ్విరాజ్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.