తమిళ స్టార్ (Tamil Star) హీరో విజయ్ దళపతి (Vijay Dalapathy) హీరోగా నటిస్తోన్న చిత్రం గోట్.. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
రామ్ చరణ్ కొంపముంచేలా ఉన్నాడు శంకర్. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యేలా ఉందే.. ఇవి చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చిన గేమ్ ఛేంజర్ టైటిల్ టీజర్ మీద పెరిగిన డౌట్లు, కామెంట్లు.
రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.