Chandrayaan-3: చంద్రుడిపై మన మూడు సింహాలు.. ఇదీ ఇండియా పవర్ అంటే..
చందమామపై చెరిగిపోని ముద్ర వేసింది చంద్రయాన్-3. ప్రగ్యాన్ రోవర్కు అమర్చిన ఆరు చక్రాల ఇస్రో లోగోతో పాటు భారత జాతీయ చిహ్నమైన మూడు సింహాలను కూడా ముద్రించారు సైంటిస్టులు. రోవర్ చంద్రుడిపై దిగగానే ఆ ముద్రలు చంద్రుడిపై పడ్డాయి.