TAPPING REMAND REPORT : ట్యాపింగ్ రిమాండ్ రిపోర్టులో సంచలనాలు…
ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) వ్యవహారంలో BRS నేతలు, పోలీసు అధికారుల లీలలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. కేసీఆర్ (KCR) ప్రభుత్వ హయాంలో వందల మంది అపోజిషన్ లీడర్ల ఫోన్లతో పాటు వ్యాపారులు, రియల్టర్లు, సెలబ్రిటీలు, సమాజంలోని ప్రముఖ వ్యక్తులు… ఇలా ఎవర్నీ వదలలేదు.