REVANTH REDDY: రేవంత్ టార్గెట్‌గా ఫోన్ ట్యాపింగ్.. ఆదేశాలిచ్చిన ఆ BRS లీడర్ ఎవరు..?
ఎన్నికల ముందు రేవంత్ సోదరులు, అనుచరులతో పాటు కొందరు పొలిటికల్ లీడర్లు, వ్యాపారులు, మీడియా అధినేతల ఫోన్లు కూడా టాప్ చేశాడు ప్రణీత్ రావు. BRS ముఖ్యనేత ఇచ్చిన ఆదేశాలతోనే ఈ టాపింగ్‌కు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు.