YCP-JANASENA: జనసేనతో పొత్తుకు వైసీపీ ప్రయత్నం.. ప్రశాంత్ కిషోర్ సంచలన వీడియో
ఈ విమర్శలకు కౌంటర్‌గా వైసీపీ కూడా తమతో పొత్తుకు ప్రయత్నించిందంటూ జనసేన సోషల్ మీడియా విభాగం ఓ వీడియోను బయటపెట్టింది. గతంలో పొత్తు కోసం మమ్మల్ని వైసీపీయే ప్రాధేయపడింది అంటూ జనసేన ఈపోస్ట్ చేసింది.