dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Prasanth Varma

#Prasanth Varma

Mokshagna tollywood entry officially announced

మోక్షజ్ఞకు ఆల్‌ ది బెస్ట్‌ సరే.. బాలయ్య గుర్తులేడా తారక్‌ !

September 6, 2024 | 03:12 PM

నందమూరి వంశం నుంచి మరో హీరో.. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయింది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా రంగప్రవేశం చేయబోతున్నాడు.

Ranveer singh will be seen as hanuman in jai hanuman

RAM CHARAN: చిరు, చరణ్‌కి ఆసక్తి ఉన్న కాలం కలిసిరాలేదా..?

April 27, 2024 | 06:12 PM

హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్‌లో హనుమంతుడిగా నటించమని అప్రోచ్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కానీ, గేమ్ ఛేంజర్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న చరణ్, ఆ తర్వాత బుచ్చి బాబు, సుకుమార్ సినిమాలకు కమిటయ్యాడు.

Jai hanuman poster release hanuman movie sequel teja sajja prasanth varma

Jai Hanuman : జై హనుమాన్ పోస్టర్ విడుదల

April 18, 2024 | 06:00 PM

జై హనుమాన్ పోస్టర్ విడుదల

Prasanth varma became star director after ss rajamouli

PRASANTH VARMA: దెబ్బకు రాజమౌళి పక్కన.. ఆ దర్శకుడు..

March 6, 2024 | 07:33 PM

జక్కన్న పక్కనే ఇప్పుడు ఓ లోబడ్జెట్ మూవీతో చేరిపోయాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీకి వచ్చిన రెస్పాన్స్, వసూళ్లు, గ్రాపిక్స్‌కి వచ్చిన కాంప్లిమెంట్స్.. ఇవన్నీ తనని పాన్ ఇండియా డైరెక్టర్‌గా మార్చాయి.

Jai hanuman director prasanth varma trying to bring chiru in moive

JAI HANUMAN: జై హనుమాన్.. ఆ పాత్ర చేసేదెవరు..

February 27, 2024 | 04:37 PM

రెండో భాగంలో హనుమంతుడి ఎంట్రీ ఉంటుందని మొదటి భాగంలోనే హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ హింట్ ప్రకారం జై హనుమాన్ సినిమా తీయాలంటే లార్డ్ హనుమాన్ పాత్రలో పెద్ద హీరో ఎవరైనా నటించక తప్పదు.

Hanuman movie team bumper offer to audience on ticket price

HANUMAN: హనుమాన్ మూవీ టీం బంపర్ ఆఫర్.. ఈ వారం లక్కీ ఛాన్స్

February 16, 2024 | 08:15 PM

ఈ ఆఫర్ ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇది ప్రేక్షకులకు బంపర్ ఆఫరే. వంద రూపాయలకే తెలంగాణలోని అన్ని థియేటర్లలో బాల్కనీలో కూర్చుని సినిమాను ఆస్వాదించవచ్చు.

Hanuman director prasanth varma getting offers from bollywood

HANUMAN: హనుమాన్ దర్శకుడికి 100 కోట్ల బంపర్ ఆఫర్..

January 31, 2024 | 05:39 PM

హనుమాన్ సీక్వెల్ ప్లానింగ్‌లో ఉన్న ఈ దర్శకుడికి, టీసీరీస్ సంస్థ ఆ ప్రాజెక్ట్‌ని టేకోవర్ చేసేందుకు రెడీ అంటోంది. నిర్మాతతో మాట్లాడి రంగంలోకి దిగేందుకు సిద్దపడింది. తమ ఈ ఆఫర్‌కి సై అంటే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ని ఆఫర్ చేస్తోంది.

Mahesh babu as sri ram in jai hanuman movie will start soon

Jai Hanuman: ఆ లెక్క వేరే.. రాముడిగా మహేష్.. అదిరిన ప్రశాంత్ వర్మ ప్లానింగ్

January 31, 2024 | 02:09 PM

హనుమాన్ బ్లాక్ బస్టర్ విజయం దర్శకుడు ప్రశాంత్ వర్మకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాని తదుపరి భాగం జై హనుమాన్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులను ప్రశాంత్ వర్మ ప్రారంభించాడు.

Prasanth varma in controversy about commenting adhi purush

PRASANTH VARMA: వివాదంలో వర్మ.. హనుమాన్ డైరెక్టర్‌‌పై విమర్శలు..

January 29, 2024 | 06:28 PM

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ప్రశాంత్‌ మాట్లాడిన ప్రతీ మాట ఇప్పుడు వైరల్ అవుతోంది. అలా మాట్లాడిన ఓ మాటే.. అతన్ని కాంట్రవర్సీలోకి నెట్టేసింది. హనుమాన్‌ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రభాస్ ఆదిపురుష్‌తో కంపారిజన్ వినిపిస్తోంది.

Hanuman movie collected 5 million dollars in us

HANUMAN: యూఎస్‌లో హనుమాన్ రికార్డ్.. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న సినిమా

January 28, 2024 | 09:22 PM

తెలుగుకు సంబంధించి నైజాలో రూ.50 కోట్ల షేర్ మార్క్ దాటింది. ఇలా అనేక చోట్ల ఈ సినిమా.. పెద్ద సినిమాలను మించి రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌లో హనుమాన్ సంచలన విజయం సాధించింది. అక్కడ ఈ చిత్రం ఊహకందని రీతిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam