dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Prashant Neel

#Prashant Neel

Director rajamouli has set the telugu film industry on a pan india level

Ajith-Neel : కేజీయఫ్ 3 హీరో యష్ కాదు అజిత్

July 25, 2024 | 12:38 PM

దర్శకధీరుడు రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టినట్టే.. కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడ సినీ ఇండస్ట్రీని పాన్ ఇండియాకి దగ్గర చేశాడు.

For prabhas fans who are currently in kalki josh the salaar 2 update has given a double kick

Prasanth Neel : మళ్లీ మొదటికొచ్చిన ‘ప్రశాంత్ నీల్’ వ్యవహారం…

July 5, 2024 | 10:34 AM

ప్రస్తుతం కల్కి జోష్‌లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు, సలార్ 2 అప్డేట్ డబుల్ కిక్ ఇచ్చింది. ఆగష్టు 10 నుంచి సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుంది..

Star hero junior ntr romance with rashmika 2

NTR : ర‌ష్మిక‌తో ఎన్టీఆర్ రొమాన్స్

May 24, 2024 | 11:35 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర పార్ట్1 దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది.

Pan india star prabhas man of masses ntr going to share the screen

Prabhas NTR : ప్రభాస్, ఎన్టీఆర్ స్క్రీన్ షేర్…

May 9, 2024 | 10:14 AM

పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్(Star Prabhas), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది.

Salar 2 fell into a dilemma with ntrs decision

NTR : ఎన్టీఆర్ నిర్ణయంతో డైలమాలో పడిపోయిన సలార్2

May 6, 2024 | 03:30 PM

ప్రశాంత్ నీల్ (Prashant Neel) ఇప్పుడు సలార్2 (Salaar 2), ఎన్టీఆర్‌తో ఓ చేయాల్సి ఉంది. ప్రభాస్ కల్కి, ఎన్టీఆర్ వార్2 చిత్రాలలో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో ప్రశాంత్ సలార్2 ఎప్పుడు ఫినిష్ చేస్తారు

Junior ntr in kantara prequel

Kanara ntr : కాంతారా ప్రీక్వెల్ లో జూనియర్ ఎన్టీఆర్..

March 10, 2024 | 01:03 PM

కాంతార.. చిన్న సినిమాగా వచ్చి బాక్సాపీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భూతకోలా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ.. అంచనాలకు మించి కలెక్షన్లు కొల్లగొట్టింది. సినిమా విడుదలైనప్పుడు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కేవలం కన్నడలోనే సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. కానీ న వారం తర్వాత మిగతా భాషల్లో ఈ సినిమా విడుదలై ఒక సంచలనం క్రియేట్ చేసింది.

Is it true about the release of salaar 2

Salaar 2 : సలార్‌-2 రిలీజ్‌పై నిజమేనా..?

January 8, 2024 | 11:20 AM

ఇప్పుడు కంట్రీ వైడ్‌గా ఎక్కడ చూసినా పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ పేరే మార్మోగిపోతోంది. స‌లార్ సీజ్ ఫైర్ సూపర్ హిట్‌తో మరోసారి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడీ రెబల్ స్టార్.. ప్రభాస్ కటౌట్‌కి తగ్గ హిట్టు పడడంతో భారీ వసూళ్ల వర్షం కురుస్తోంది. సలార్ పార్ట్‌-1 భారీ హిట్‌తో.. స‌లార్ -2 కోసం అప్పుడే అభిమానుల్లో ఆస‌క్తి మొద‌లైంది. సలార్ మూవీ ఇండియాలోనే కాదు.. వరల్డ్ వైడ్‌గా రికార్డులు సృష్టిస్తోంది.

Do you know the second day collection of salar

 Salar : బాక్సాఫీస్‌పై సలార్‌ దండయాత్ర.. సలార్‌ సెకండ్‌ డే కలెక్షన్‌ ఎంతో తెలుసా..?

December 24, 2023 | 03:45 PM

భారత్‌లో ఏ సినిమా లవర్‌ని పలకరించినా ఇప్పుడు వినిపించే పేరు సలార్‌ మాత్రమే. చాలా గ్యాప్‌ తరువాత.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అతన్ని ఎలా చూడాలి అనుకున్నారో అలా చూశారు. కేజీఎఫ్‌ లాంటి భారీ హిట్‌ తరువాత.. ప్రశాంత్‌ నీల్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా సలార్‌ సినిమాను తీశాడు. వరుస ఫ్లాపుల తరువాత ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్ లాంటి సినిమా ఇచ్చాడు ప్రభాస్‌. దీంతో రిలీజ్‌ ఐన మొదటి రోజే బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టింది సినిమా.

Salar fell like a ball prashant neel was hurt

Salaar : బోర్లా పడ్డ సలార్‌.. ప్రశాంత్ నీల్ దెబ్బేసేసాడు భయ్యా..!

December 22, 2023 | 10:28 AM

బాహుబలి-2 తర్వాత ప్రభాస్ బాక్సాఫీస్ ఆకలిని తీర్చే సరైన సినిమా పడలేదు. ఆ లోటుని సలార్ తీరుస్తుందని ఆయన అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా బలంగా నమ్మారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ లోకి ఎంటర్ కావాల్సిందే.

Amma mogudula salar at the box office

salaar- review : బాక్సాఫీస్‌కు అమ్మ మొగుడులా సలార్

December 22, 2023 | 09:41 AM

బాహుబలి-2 తర్వాత ప్రభాస్ బాక్సాఫీస్ ఆకలిని తీర్చే సరైన సినిమా పడలేదు. ఆ లోటుని సలార్ తీరుస్తుందని ఆయన అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా బలంగా నమ్మారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ లోకి ఎంటర్ కావాల్సిందే.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam