Jai hanuman : హీరోల వేటలో ప్రశాంత్ వర్మ
చిన్న సినిమాగా సంక్రాంతి బరిలో నిలిచిన హనుమాన్ (Hanuman) సినిమా ఎంత పెద్ద హిట్‌ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.. సంక్రాంతి సీజన్ లో రిలీజైన ఏ సినిమా కూడా సాధించని రేర్ ఫీట్ హనుమాన్ సాధించింది. 300 కోట్ల కలెక్షన్స్ తో హనుమాన్ ఎవర్ గ్రీన్ హిట్ అనిపించుకుంది. నెల రోజులు దాటిన తర్వాత కూడా 300 కేంద్రాల్లో ఇంకా రన్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో.. హనుమాన్ సినిమా సక్సెస్ ఇప్పుడు ఇండస్ట్రీ అంతా క్రేజీ టాపిక్ గా మారింది.