Anil venkatesh : వెంకటేష్ – అనిల్ రావిపూడి మూవీ ఫిక్స్
టాలీవుడ్‌లో తన స్టైలిష్ కామిడీ యాక్టింగ్‌తో అదరగొట్టే యాక్టర్లలో వెంకటేశ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. రీసెంట్‌గా సైంధవ్‌తో డిజప్పాయింట్ చేసిన వెంకీ.. మళ్లీ తనకు అచ్చొచ్చిన జోనర్‌పై దృష్టి పెట్టాడు. ప్రజెంట్ వెంకటేశ్ అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నట్టు, ఈ సారి కూడా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌గా ఈ కాంబో రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.