ప్రవీణ్ పగడాల మృతి కేసులో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ప్రవీణ్ ప్రయాణించిన దారిలో మొత్తం 15 గంటల సీసీ ఫుటేజ్ సేకరించారు పోలీసులు. ప్రవీణ్ బైక్‌ను ఓవర్‌టేక్ చేసిన ప్రతీ వాహనాన్ని గుర్తించారు.