AP 2024 Exit Polls : ఏపీలో ఏ పార్టీకి ఏది కలిసి రాబోతోంది… ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది..
ఇప్పటివరకు ఒక లెక్క… ఇకపై ఒక లెక్క.. ఏపీలో రీసౌండ్‌లో వినిపిస్తున్న డైలాగ్ ఇదే. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. అధికారం తమదే అని అటు వైసీపీ, ఇటు కూటమి ధీమాగా కనిపిస్తున్నాయ్. దీంతో కన్ఫ్యూజన్ మళ్లీ మొదటికొచ్చినట్లు అయింది. ఫలితాలకు ఇంకొన్ని గంటలు బ్యాలెన్స్ ఉన్న వేళ.. పార్టీల బలాలేంటి.. బలహీనతలేంటి.. ఎవరికి ఏ అంశాలు కలిసిరాబోతున్నాయని..