Anant Ambani: అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ ఫంక్షన్‌లో మెరిసిన తారలు.. లేటెస్ట్ ఫొటోస్
Anant Ambani: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ముందస్తు వివాహ వేడుక జామ్‌నగర్‌లో వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులతోపాటు సినీ, క్రీడాలోకం కదిలొచ్చింది. ఆ వేడుకలోని కొన్ని ఫొటోలివి.