PK Predictions : మళ్ళీ ఎన్డీయే క్లీన్ స్వీప్ ! ప్రశాంత్ కిషోర్ జోస్యం …!!
2024 లోక్ సభ ఎన్నికల్లో (2024 Lok Sabha Elections) బంపర్ మెజారిటీతో బీజేపీ (BJP) ఆధ్వర్యంలోని NDA కూటమి విజయం సాధిస్తుందని అంటున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. గతంలో వచ్చిన సీట్లు గానీ… అంతకంటే ఎక్కువగా గానీ బీజేపీకి వస్తాయని చెప్పారు.