Donald Trump: ట్రంప్‌కే జై కొడుతున్న రిపబ్లికన్లు.. మరోసారి అధ్యక్ష రేసులో ట్రంప్!?
రీసెంట్‌గా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 44 శాతం మంది రిపబ్లికన్లు ట్రంప్‌కు మద్దతుగా ఉన్నారు. మళ్లీ ట్రంప్ అధ్యక్షుడిగా పోటీ చేయాలని కోరుతున్నారు. ట్రంప్ తరువాతి స్థానంలో నిక్కీ హేలీ ఉన్నారు. దీంతో మరోసారి రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ అధ్యక్ష రేసులో ఉండబోతున్నట్టు తెలుస్తోంది.