dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Price

#Price

Gold prices soar to all time high key reasons for the surge and what lies next

GOLD PRICES: మండిపోతున్న బంగారం.. తులం బంగారం ధర ఎంత పెరిగిందంటే..

April 1, 2024 | 07:31 PM

చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి చేరింది బంగారం ధర. 24 క్యారెట్ల బంగారం 70 వేల మార్క్‌ను దాటి జీవితకాల గరిష్ఠానికి చేరించి. దేశ వ్యాప్తంగా యావరేజ్‌గా మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారంపై 850 ధర పెరిగింది. దీంతో తులం 63 వేల 600కి చేరింది.

Lpg gas cylinder price can be a key role in upcoming elections

Cooking Gas: ఎన్నికల్లో ముంచినా.. తేల్చినా.. “గ్యాసు”దే భారమట..!!

August 22, 2023 | 06:20 PM

వచ్చే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఇంటిని, ప్రతి ఇల్లాలిని ఆకట్టుకునేలా ఒక హామీ తెరపైకి వచ్చింది. అదే.. 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్ హామీ! కాంగ్రెస్‌లాంటి బడా నెట్‌వర్క్ కలిగిన పొలిటికల్ పార్టీ కూడా వంటగ్యాస్ సిలిండర్‌పై ఎంతో నమ్మకం పెట్టుకుంది.

Petrol and diesel prices ap in top positison telugu states govt implementing high vat

Petrol Prices: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ దోపిడీ..! జనాన్ని దోచేస్తున్న సర్కార్లు!!

July 21, 2023 | 12:36 PM

దేశంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న మొదటి రాష్ట్రం ఏపీ. తెలంగాణ మూడో స్థానంలో ఉంది. కేరళ రెండో స్థానంలో ఉంది. డీజిల్ ధరల్లో లక్షద్వీప్ మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో ఉంది. కేరళ మూడో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.

Automatic wtc machine do you know how much cost

Automatic WTC Machine : టీ , కాఫీ , బిస్కట్ , వాటర్ బాటిల్ ఎటిఎం మెషిన్ మెషిన్ ధర ఎంతంటే

June 23, 2023 | 12:30 PM

సరికొత్త మెషీన్ వచ్చేసింది.

Chicken price high

Chicken Price: భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎండాకాలంలో ఈ రేట్లు ఏంటి ?

May 19, 2023 | 04:54 PM

చికెన్.. ఫుడ్ ఐటమ్ కాదు ఓ ఎమోషన్ అన్నట్లు ఉంటుంది చాలామందికి! నిన్నటివరకు అందుబాటులో ఉన్న కోడి కూర ధరలకు.. ఒక్కసారిగా రెక్కలు వచ్చాయ్. నెల రోజులుగా తగ్గుతున్న రేట్లు.. అమాంతం పెరిగిపోయాయ్. ఓవైపు ఎండలు మండిపోతుండగా.. ఇప్పటికే చాలామంది మాంసానికి దూరం అయ్యారు.

Ap farmer grows miyazaki mango costs over rs 2 5 lakh per kg

Miyazaki Mango: మియాజాకీ మామిడి పండ్లు.. కిలో రూ.2.70 లక్షలు.. ఏపీలో పండిస్తున్న రైతు

May 11, 2023 | 02:30 PM

ఏపీలోని కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామానికి చెందిన రైతు ఓదూరు నాగేశ్వర రావు. ఆయన తనకున్న నాలుగు ఎకరాల్లో సాధారణ రకాలు కాకుండా.. అరుదైన ఎన్నో రకాల మామిడి చెట్లను పెంచాడు. వీటిలో అరుదైన మియాజాకీ మామిడి, నూర్జహాన్ మామిడి వంటి రకాలున్నాయి.

Gold price inbalance from few months

Gold: హమ్మయ్య.. దిగొస్తున్న బంగారం ధరలు..

March 21, 2023 | 08:30 PM

బంగారం రోజుకో ధరల రంగును పులుముకుంటుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam