నటుడు పృథ్వీ శ్యాంబాబు పాత్రపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమాల్లో రాజకీయాలను మిక్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు.. కానీ సినిమాల్లో పొలిటికల్ డైలాగులు వాడుకోవడం కామన్ ట్రెండ్ గా మారింది.
ఫృధ్వీ రాజ్ తో ప్రత్యేక ఇంటర్వూ