కెరీర్ నాశనం చేసుకుంటున్నావు పృథ్వీ షా…నీకు అర్థమవుతుందా ?
టీమిండియాలో అవకాశాల కోసం ఎంతోమంది యువ ఆటగాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు.. జట్టులో చోటు దక్కిన ప్రతీ ప్లేయర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే తర్వాత ఫ్యూచర్ ఉంటుంది… అదే సమయంలో కొందరు యువ ఆటగాళ్ళు మాత్రం తమ కెరీర్ ను తామే చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.