Bigg Boss 7: మాటల యుద్ధం.. అమర్ విశ్వరూపం.. బిత్తరపోయిన యావర్..
తాజా ఎపిసోడ్లో నామినేషన్ల ప్రక్రియను ప్రశాంత్ మొదలు పెట్టాడు. అర్జున్ను నామినేట్ చేశాడు. అయితే, ప్రశాంత్, అర్జున్ మధ్య చాలా సేపు మాటల యుద్ధం నడించింది. గేమ్ సరిగా ఆటడం లేదని సెకండ్ నామినేషన్గా రతికను నామినేట్ చేశాడు ప్రశాంత్.