Deepika Padukone: ప్రొడ్యూసర్లను నిండా ముంచుతున్న దీపికా.. అన్ని కోట్లు రెమ్యునరేషన్ అంటే ఎలా..
సినిమాల్లో కాస్త స్టార్డమ్ వచ్చిందంటే చాలా రేట్ పెంచేస్తుంటారు యాక్టర్లు. వాళ్లకున్న ఫేమ్‌ను బట్టి ఫాలోయింగ్‌ను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకుంటారు. ఒక్కోసారి వీళ్ల రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్‌ను డబుల్ చేస్తుంది.