Anushka: సినిమా ప్రమోషన్స్‌కు కూడా రాని అనుష్క.. ఇంతకీ కారణమేంటి..?
మహా శివరాత్రినాడు గుడిలో, కృష్ణంరాజు చనిపోయినప్పుడు తప్ప అనుష్క బైటకు రాలేదు. రెండేళ్ల గ్యాప్ తర్వాత నటించిన ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతోంది. ఇప్పటివరకు చాలా ఈవెంట్స్ జరిగినా.. బొమ్మాళి మాత్రం ఒక్కసారి కూడా మొహం చూపించలేదు.