Ambati Vs Pawan : అంబటి గారూ.. అంత కాలిందా..? పవన్‌పై సినిమా తీస్తారా…!?
బ్రో సినిమాలో పవన్ తనను పోలిన శ్యాంబాబు పాత్రను పెట్టారని అంబటికి ముందుగా చెప్పిందెవరో తెలుసా… ఆయన కుమార్తె. అమెరికాలో ఉన్న ఆమె మొదటిరోజే బ్రో సినిమాను చూశారు. ఆమె కూడా పవన్ ఫ్యాన్ అనుకుంటా…!