Congress Six Scheme : ఆరు గ్యారెంటీల అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలంటే…
ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా.. పది రోజుల పాటు గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. అయితే.. ఈ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి. వాటి లో ఏమేమి వివరాలు ఇవ్వాలి. ఏ డాక్యుమెంట్లు కావాలి. ఇలా అనేక సందేహాలున్నాయి జనాలకు. వాటన్నింటికి సమాధానంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రజా పాలన దరఖాస్తు ఫారం విడుదల చేసింది.