T-Congress: కాంగ్రెస్ ‘పవర్ ఫుల్’ ప్లాన్.. వర్కౌటైతే ఇతర పార్టీలు ‘హస్త’వ్యస్తమే
రాష్ట్ర కాంగ్రెస్ క్యాడర్ ను మళ్లీ యాక్టివేట్ చేసే సంకల్పంతోనే హైదరాబాద్ వేదికగా ఈనెల 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని, 17న పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం.