IPL లో సన్ రైజర్స్ (Sunrisers) తరపున ఎలాంటి అంచనాల్లేకుండా దిగిన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి (Nitish Reddy)… అనూహ్యంగా పంజాబ్ టీమ్ (Punjab Team) కి చుక్కలు చూపించాడు.