AP BJP LEADERS : ఏం చేయాలి? ఎటు పోవాలి? దిక్కుతోచని స్థితిలో ఏపీ బిజెపి లీడర్లు
కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తారేమో…. ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారేమో…. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు అవుతారేమో…. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ నేతలు కౌన్సిలర్ గా కూడా గెలవలేరు. ఇది ఏపీలో బిజెపి నేతల దుస్థితి.