1000 కోట్ల గోతి తవ్వుకుంటున్నాడా..? ఐకానిక్ షాక్..
ఐకాన్ స్టార్ అల్లు అర్ఝున్ కి పుష్ప2 తో హిట్ పడ్డా, 1800 కోట్ల పైనే వసూల్ల వరదొచ్చినా, ఆ సక్సెస్ సంతోషం దక్కలేదు. త్రివిక్రమ్ ఆల్రెడీ కథ సిద్దం చేసినా ప్రాజెక్ట్ పట్టాలెక్కట్లేదు. డైరెక్టర్ ఆట్లీ అందుబాటులో ఉన్నా, కథా చర్చలు జరిగినా ఆ సినిమా సెట్స్ పైకెళ్లట్లేదు. ఇక్కడ సమస్య బన్నీకి దర్శకులు, కత్తిలాంటి కథలు అందుబాటులో లేకపోవటం కాదు…