పుష్ప (Pushpa) సినిమాతో స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ (Allu Arjun) ఐకాన్ స్టార్ (Icon Star) గా మారిపోయాడు. పుష్ప పార్ట్ 1 ఊహించిన విజయాన్ని ఇచ్చింది.
పుష్ప2 (Pushpa 2) పై ఉన్న అంచనాలకు భారీ బిజినెస్ చేస్తోంది. పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది.
మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2ని అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.