పుష్ప మొదలుపెట్టాడు, హాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే
ఇండియన్ సినిమాలు ఓవర్సీస్ లో దుమ్ము లేపుతున్నాయి. సినిమా సినిమాకు ఇప్పుడు ఓవర్సీస్ లో రికార్డులు పాదాల వద్దకు వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందో… తమ రికార్డులకు ఎక్కడ ఎసరు పెడుతుందో అని బాలీవుడ్ హీరోలు భయపడినట్టు ఇప్పుడు ఇండియన్ సినిమాలకు ఉన్న క్రేజ్ చూసి హాలీవుడ్ కూడా భయపడే స్థాయిలో సీన్ ఉందని టాక్.