పుష్ప మూవీతో రికార్డ్స్ సెట్ చేసిన అల్లు అర్జున్.. ఈసారి పుష్పగాడి రూల్‌తో బాక్సాఫీస్ షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2 (Pushpa 2) టీజర్ ( Teaser) పై అంతకంతకు హైప్ పెరుగుతుంది.