Rashmika : రష్మిక కు ఇకపై అంతా ఇవ్వాల్సిందే!
ఛలో మూవీ ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన రష్మిక పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతోంది. మొదటి సినిమాతోనే అందంతో పాటు అంతకంటే అందమైన నటనతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాతో అనతి కాలంలోనే అగ్ర కథానాయకిగా ఎదిగింది. తాజాగా బ్యూటీ పారితోషకంకి సంబంధించిన రూమర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.