Allu arjun : లేట్ గా వస్తున్న పుష్ప.. ఏం చేస్తాడో మరి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో.. ‘పుష్ప-2’ తో అంతకుమించిన సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది.