Pushpa2 : పుష్ప-2 సీక్వెన్స్‌లో ఆ సాలిడ్ పర్సనాలిటీ
పాన్ ఇండియా (Pan India) మూవీ పుష్ప-2కోసం అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులతో పాటు.. సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప పార్ట్-1 కంట్రీ వైడ్‌గా దుమ్ము రేపడంతో పాటు.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.. పుష్పరాజ్ (Pushparaj) గా బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయ్యారు..