World Cup: చిన్న జట్లతో పెద్ద మొట్టికాయలు నంబర్ వన్ జట్లకు ఝలక్ తప్పదా?
వన్డే ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ రౌండ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 4 మ్యాచ్‌లు గెలిచిన శ్రీలంక జట్టు భారత్‌లో జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. దీంతో పాటు ఈసారి పోటీ చేయనున్న 10 జట్లలో 9 జట్లు ఫైనల్‌కు చేరాయి. అయితే 10వ జట్టు ఇంకా ఖరారు కాలేదు.