Siddu Jonnalagadda: టిల్లూతో ఇద్దరు భామల రొమాన్స్.. ఆ హీరోయిన్లకు ఛాన్స్..!
కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘తెలుసు కదా’లో సిద్దు హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియోలో హీరోయిన్స్‌ను ఎనౌన్స్ చేశారు. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి.. రాశిఖన్నా సిద్దుతో రొమాన్స్ చేయనున్నారు.