dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Radhika

#Radhika

Secret camera in caravan sensational comments of senior actress

కారవాన్ లో సీక్రెట్ కెమెరా, సీనియర్ నటి సంచలన కామెంట్స్

August 31, 2024 | 01:34 PM

కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ ఇప్పుడు కేవలం అక్కడ మాత్రమే పరిమితం కాలేదు. సౌత్ తో పాటుగా అటు బాలీవుడ్ లో సైతం ఆందోళన కలిగిస్తోంది. మలయాళ సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తో ఒక్కసారిగా సినిమా నటుల్లో భయం మొదలయింది.

Amitabhs 30 crore necklace deepikas 20 crore car gift anant and radhikas eye catching gifts

Anant, Radhika, Wedding : అమితాబ్‌ 30కోట్ల నెక్లెస్‌.. దీపికా 20 కోట్ల కారు గిఫ్ట్‌.. అనంత్, రాధికాకు కళ్లు చెదిరే బహుమతులు..

July 24, 2024 | 10:25 AM

అనంత్‌, రాధికా పెళ్లి క్రియేట్ చేసి బజ్ అంతా ఇంతా కాదు. దాదాపు 7నెలలు సాగింది ఈ పెళ్లి తంతు అంతా. మూడురోజుల పెళ్లిని చూసింది ఈ తరం. ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు ఈ పెళ్లిలోనే కనిపించారు.

Anant ambani and radhikas wedding was grand this celebration will be held for three days

Anant Ambani wedding : ఏ మొహం పెట్టుకొని ఈ పెళ్లికొచ్చావ్‌.. ప్రియాంకను ఆడుకుంటున్న నెటిజన్లు..

July 14, 2024 | 09:00 AM

అనంత్ అంబానీ, రాధిక పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. మూడు రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్‌ అనే లెక్క లేకుండా.. స్టార్స్ అంతా ఇప్పుడు పెళ్లిలోనే కనిపిస్తున్నారు.

If ambani calls you you have to close everything and go you have to dance in front of the house

Mukesh Ambani : అంబానీ పిలిస్తే అన్నీ మూసుకొని వెళ్లాల్సిందే.. ఇంటి ముందు డ్యాన్స్ చేయాల్సిందే..

July 13, 2024 | 04:35 PM

ప్రపంచంలో వందకు 99 సమస్యలు డబ్బుతోనే తీరిపోతాయ్ అంటారు.. కానీ గట్టిగా ట్రై చేయాలే కానీ.. వందకు వంద సమస్యలు డబ్బుతో తీరిపోతాయ్.

Anant ambani radhika merchant second pre wedding expenditure revealed

Anant Ambani Second Pre Wedding : అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ సెకండ్ ప్రీ-వెడ్డింగ్ ఖర్చు ఎంతో తెల్సా..

June 6, 2024 | 11:00 AM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) రెండో కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) వివాహం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Anants second pre wedding event

Anant Ambani : అనంత్ రెండో ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌.. ఎవరెవరికి ఎంత.. ఖర్చు ఎంతంటే..

May 31, 2024 | 04:00 PM

అంబానీ ఇంట్లో పెళ్లి సందడి అంతే.. మాములుగా ఉంటుందా.. అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. పెళ్లి గురించి ప్రపంచం అంతా మాట్లాడుకోవాలని అనే రేంజ్‌లో.. ఏర్పాట్లు చేస్తోంది అంబానీ ఫ్యామిలీ.

Tillu magic repeats again

Tillu magic repeats again! : టిల్లు మ్యాజిక్ మళ్లీ రిపీట్!

March 29, 2024 | 05:00 PM

టిల్లు మ్యాజిక్ మళ్లీ రిపీట్!

Dj tillu sequel movie review

Tillu Square review : టిల్లు మ్యాజిక్ మళ్లీ రిపీట్!

March 29, 2024 | 11:40 AM

రెండేళ్ళ క్రితం డిజే టిల్లు (DJ Tillu) తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ ఆ సినిమా కి సీక్వెల్ గా చేసిన టిల్లు స్క్వేర్ తో ఆల్ రెడీ మంచి హైప్ ను సొంతం చేసుకున్నాడు.

Expensive gifts for ananth radhika bollywood stars who competed

BOLLYWOOD GIFTS : అనంత్-రాధికకు ఖరీదైన గిఫ్టులు.. పోటీలు పడ్డ బాలీవుడ్ స్టార్స్

March 10, 2024 | 01:45 PM

ప్రీవెడ్డింగ్ (Prewedding) ఈవెంట్ సందర్భంగా అతిథుల నుంచి కళ్ళు చెదిరే గిఫ్టులు అందుకున్నారు అనంత్ అంబానీ – రాధికా. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటాయి. బాలీవుడ్ (Bollywood) నటులు, క్రికెటర్లు కూడా కాస్ట్ లీ గిఫ్ట్స్ అందించారు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, ఆలియా భట్, కైరా అద్వానీ (Kiera Advani) ఇలా ప్రతి ఒక్కరూ కొత్త పెళ్ళికొడుకు... పెళ్ళికూతురుకు ఖరీదైన గిఫ్టులు ఇచ్చారు.

Ambani gave a lot to ram charan

Ram Charan : రామ్ చరణ్‌కు అంబానీ ఎంతిచ్చాడు..

March 7, 2024 | 09:49 AM

బాలీవుడ్ హీరోలకు ఓ అలవాటు ఉంది. ఏదైనా పెళ్లిలు, ఫంక్షన్స్‌కి వెళితే.. వాళ్లకు గట్టిగా సమర్పించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రామ్ చరణ్‌కు ముఖేష్ అంబానీ ఎంతిచ్చి ఉంటాడు అనే చర్చ జరుగుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam