Chandramukhi 2: త్వరలో చంద్రముఖి సీక్వెల్.. కథ అంతా పాము చుట్టే!
రజినీకాంత్‌కు ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఈ సినిమాను లారెన్స్‌తో తెరకెక్కించే పనిలో ఉన్నాడట దర్శకుడు. చంద్రముఖి సినిమాలో కనిపించే పెద్ద పాముకు సినిమాలో అంత ఇంపార్టెన్స్ ఉండదు. జస్ట్ రెండు మూడు సీన్స్‌లో మాత్రమే కనిపిస్తుంది. సినిమా కథ మొత్తం చంద్రముఖి పాత్ర చుట్టే తిరుగుతింది.