నాగార్జునపై ఒంటి కాలుమీద లేస్తున్న బీజేపీ
మెదక్ ఎంపీ రఘునందన్ రావు హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. కేటీఆర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు వారి బాధ్యతలు మర్చిపోయి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. పార్టీ అని తేడా లేకుండా ఎఫ్టీఎల్, బఫర్ జొన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చాలనీ 2010 లోనే హై కోర్టు తీర్పు ఇచ్చింది అన్నారు. కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చేసినట్టు ఒక డ్రామా నడిపిస్తున్నారు అని ఆరోపించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1994 లో మీరాలం ట్యాంక్ అక్రమ […]