Raghuveera Reddy: రఘువీరాకు కాంగ్రెస్ లో పెద్ద పోస్టు వెనుక.. భారీ వ్యూహం !
ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి జాక్ పాట్ కొట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయిన ఆయనను అధిష్టానం పిలిచి మరీ కీలక పదవిని కట్టబెట్టింది.