Anti Corruption Bureau: చిరుద్యోగే.. కానీ కోట్ల సంపద.. అక్రమ ఆస్తులు చూసి ఏసీబీ షాక్!
కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలోని పరిపాలనా విభాగంలో యెంటి సత్యనారాయణ అనే ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. 36 ఏళ్లుగా ఇదే హోదాలో పని చేస్తున్నాడు. ఉద్యోగిగా తన స్థాయి చిన్నదే అయినా.. ఆదాయం, ఆస్తులు మాత్రం ఎక్కువగా ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది.