Raja Reddy’s love marriage : షర్మిల కుమారుడు రాజారెడ్డి లవ్ మ్యారేజ్.. చంద్రబాబు దూరం చుట్టం తో వియ్యం..!
వైఎస్సార్ ముద్దుల కూతురు, వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయా..? తన ముద్దుల కొడుకు లవ్ మ్యారేజీకి షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..? టీడీపీ అధినేత చంద్రబాబు దూరం చుట్టంతో షర్మిల వియ్యం అందబోతున్నారా..? సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తల్లో నిజమెంత..?